sri-mukha-lingeshwar

13/07/2021 Community Activities

Price: Check with seller

No image available

Description

: చరిత్ర పసిద్ధి చెందిన దేవాలయాల్లో శ్రీకాకుళం జిల్లాలోని జలమూరు మండలం శ్రీముఖ లింగం గ్రామంలో ఉన్న మధుకేశ్వరాలయం ఒకటి. దీనిని అంతా పిలిచే పేరు శ్రీముఖ లింగం. ఈ ఆలయం క్రీ.శ.573-1058 మధ్య కాలంలో నిర్మించి ఉండవచ్చని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. చాణుక్య శిల్పకళా వైభవానికి ఈ ఆలయం అద్దంపడుతుంది. శ్రీ ముఖ లింగ ఆలయాన్ని క్రీ.శ. 10వ శతాబ్ధంలో కళింగ రాజు రెండవ కామార్ణవుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది.

More Details

Total Views:30
Reference Id:#1736883

Comments

Copyright © 2008 - 2025 |   All Rights Reserved |   tuffclassified.com |   24x7 support |   Email us : info[at]tuffclassified.com