Price: 1650000.00 ₹

Description

కావ్య డెవలపర్స్ క్రొత్త వెంచర్, విజయవాడ నుండి కేవలం 10 నిమిషాల్లో చేరుకోగల ముస్తాబాదలో ఇళ్ళప్రక్కన మరియు రొడ్డు ప్రక్కన తక్షణం ఇల్లు కట్టుకునే విధంగా "వర్ష గోల్డెన్ సిటి" అనే 15 ఎకరాల వెంచర్ మొదలుపెట్టడం జరిగింది. భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఈ వెంచర్ చాలా అనుకూలంగా ఉంటుంది. వెంచర్ ముందే బస్ ఎక్కొచ్చు. ప్రతి 20 నిమిషాలకి గన్నవరం, విజయవాడ మరియు సూరంపల్లి వైపు నుండి బస్సులు వస్తాయి. రైల్వేస్టేషన్ కూడా కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ప్రతి పాసింజర్ ట్రైన్ ఇక్కడ ఆగుతుంది. గన్నవరం విమానాశ్రయానికి కూడా 10 నిమిషాల్లో వెళ్లొచ్చు. సిటీ పొల్యూషన్ కి క్రొద్దిగా దూరంగా చాలా ప్రశాంత వాతావరణంలో ఇల్లు కట్టుకోవాలంటే ముస్తాబాదలో చాలా బాగుంటుంది. విజయవాడ బయటి నుండి వెయ్యబోయే ఇన్నర్ రింగు రోడ్డుకు(పెద అవుటపల్లి - కాజ) ఒక కిలోమీటర్ మరియు పోలవరం కాలువకు ప్రక్క నుండి వేస్తున్న 4 వరుసల రహదారికి 3 కిలోమీటర్లు ఉంటుంది ఈ వెంచర్. ఎక్కడో 40 కిలోమీటర్లు వెళ్లి కంచికచర్ల చుట్టుప్రక్కల గజం 10,000 పెట్టి కొనేబదులు కేవలం విజయవాడ నగరం నుండి 8 కిలోమీటర్లు ఉన్న ముస్తాబాదులో స్థలం కొన్నట్లయితే సుమారుగా 2 నుండి 4 సంవత్సరాలలో ధర రెట్టింపు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఊరిలో ఉన్న స్థలాల విలువలను బట్టే "వర్ష గోల్డెన్ సిటి" ప్లాట్ ధర కూడా నిర్ణయించడమైనది. ప్రస్తుతం మొదటి ఫేజ్ చ.గజం 11,000 రూపాయలు. రెండు, మూడు ఫేజుల్లో ఇళ్ల నిర్మాణం కూడా ఉంది కాబట్టి ధర మరింత పెరుగుతుంది. 2 సంవత్సరాల క్రితం వరకూ కూడా రామవరప్పాడు నుండి ముస్తాబాదు వెళ్లే మార్గంలో గృహ సముదాయాలు గాని, మరే ఇతర నిర్మాణాలు గాని లేవు కానీ ఇప్పుడు చాలా అపార్ట్ మెంట్లు వచ్చాయి, ఇంకా 4 ప్రదేశాల్లో వేర్ హౌస్ లు వచ్చాయి. సరైన సమయంలో సరైన పెట్టుబడి పెట్టినపుడు ఆ స్థలం యొక్క విలువ ఎన్నోరేట్లు పొందవచ్చు. ఇప్పుడు ముస్తాబాదలో స్థలం కొన్నవారు కూడా చాలా మంచి ఫలితాలు పొందుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వెంచర్లో సదుపాయాలు:

100% క్లియర్ టైటిల్

స్పాట్ రిజిస్ట్రేషన్

అన్ని 33 అడుగుల గ్రావెల్ రోడ్లు

రోడ్ల కిరువైపులా అందమైన మ్రొక్కలు

వెంచర్ మొదటిలో ముఖద్వారం

వెంచర్ చుట్టూ ఫెన్సింగ్

150 చ.గజాల నుండి ప్లాట్లు

200 & 250 గజాల్లో ఇండివిడ్యువల్ హౌసెస్

పూర్తి వివరాలకు సంప్రదించండి

More Details

Total Views:11
Reference Id:#1362112
Phone Number:9618359929
Website URL:Click To Visit
Current Rating: /5 0 Vote

Comments

Copyright © 2021 |   All Rights Reserved |   tuffclassified.com |   24x7 support |   Email us : info[at]tuffclassified.com